Thursday, 15 February 2024

రథసప్తమికి తిరుమలలో ఏర్పాట్లు

 


మినీ బ్రహ్మోత్సవాలుగా పిలవబడే రథసప్తమి వేడుకలను ఇప్పటికే తిరుమలగిరిలు ముస్తాబయ్యాయి రేపు ఉదయం నుంచి రాత్రి వరకు సప్తగిరి చూడు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేయనున్నారు ఈ వాహన సేవలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తిరుమలకు తరలి రానున్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమలలో తిరువీధులలో గ్యాలరీలలో పలుచోట్ల భారీ ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు ఉదయం నుంచి రాత్రి వరకు వాహన సేవలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు గంటకొకసారి గ్యాలరీల వద్దకే అన్నపానీయాలు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఆలయం ఆడవీధుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా దాదాపు 300 మందికి పైగా సిబ్బందిని నియమించే గ్యాలరీలలోని ఏర్పాట్లను నిరంతరం మానిటరింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు రేపు వేకువ జామున 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సంబరంభం రాత్రి 9 గంటలకు ముఖ్య అని ఉంది శ్రీనివాసులు తొలివాహనంగా సూర్యప్రభ వాహనంపై దర్శనం ఇస్తారు అటు తర్వాత వరుసగా చిన్న శేష వాహనం గరుడ వాహనం హనుమంత వాహనం జరుగుతుంది మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య శ్రీవారి పుష్కరణలు చక్రత్ వరకు చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగుస్తాయి ఇలా ఒకేరోజు శ్రీనివాసుడు సప్త వాహనాలపై విహరిస్తూ భక్తులను కరుణిస్తారు సూర్య జయంతి నాడు కోనేటి రాయుడు సప్త వాహనాల వైభవాన్ని తిలకించేందుకు ఇప్పటికే భక్తులు తిరుమల కొండపై చేరుకుంటుండడంతో సప్తగిరి ల పై భక్తుల సందడి నెలకొంది


No comments:

Post a Comment