గిరిజనులకు దశాదిశను చూపీ హైందవ ధర్మం గొప్పదనం విశిష్టతను చేయడానికి శ్రీ సంత సేవాలాల్ జన్మించారని ఆయన స్ఫూర్తితో బంజారాలను తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు గురువారం జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు నిర్వహించారు నిజాంసాగర్ మండలం తుంకిపల్లి తండాలోని సేవలాల్ మహారాజ్ ఆలయాన్ని ఎమ్మెల్యేలు దర్శించుకొని ప్రత్యేక హోమంలో పాల్గొన్నారు అచ్చంపేటలో నూతనంగా నిర్మించిన దుర్గ మాత విగ్రహ ప్రతిష్టాపన చేశారు పలు ప్రాంతాల్లో భోగ్ బండారు ర్యాలీలు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు అనంతరం అన్నదానం చేశారు
No comments:
Post a Comment