Friday, 16 February 2024

ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

 ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఫసల్  వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి పేర్కొన్నారు చిన్న కొడప్పుగలు రామలింగేశ్వరాలయంలో నవనాథ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమానికి ఆయన హాజరై భక్తులనుద్దేశించి ప్రసంగించారు భక్తులు స్వామివారి దర్శనం పొందారు మంగళ హారతులు అందుకొని తీర్థ ప్రసాదం అన్న ప్రసాదం స్వీకరించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు



No comments:

Post a Comment