Friday, 16 February 2024

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూర్ణ హోమం

 మెండోరా మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వారోత్సవాల సందర్భంగా చివరి రోజు గురువారం సుదర్శన వాహనం చక్రతీర్థం పూర్ణ హోమాలను ఆలయ అర్చకులు ఘనంగా జరిపారు ఈనెల 13 నుంచి ప్రారంభమైన వేడుకలు శుక్రవారంనాడు వారోత్సవాలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పదవ వార్షికోత్సవ వేడుకలను ఎంతో గొప్పగా నిర్వహించినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చివరి రోజున నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు



No comments:

Post a Comment