సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుని భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నిర్మించనున్న రైల్వే స్టేషన్ హాల్టుకు గురువారం కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య ప్రాంతా అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు మనోహరాబాద్ కొత్తపల్లి నూతన రైలు మార్గంలోని కొమరవెల్లి లో కొత్త స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొని ఉన్నార
No comments:
Post a Comment