Thursday, 15 February 2024

జాగో బంజారా మారో నంగారా

 గోరుర్ భగవాన్ సేవాబాయ  గిరిజనుల ఆరోగ్య దైవం సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ నేడు 285 వ జయంతి గిరిజనులకు ప్రత్యేక సెలవు ప్రకటించిన ప్రభుత్వం తండాల్లో పండుగ వాతావరణం

బంజారాల ఆరోగ్య దైవం సంతసరి సేవాలాల్ మహారాజ్ నాగరిక సమాజానికి దూరంగా ఉంటూ అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనులకు దిశా నిర్దేశం చేసిన మహనీయుడు బంజారాల ఆలోచన వారి జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చిన మహానుభావుడు సేవాలాల్ మహారాజ్ సాంఘిక సమానత్వం కావాలంటూ బంజారాలో ఆర్థికంగా బలపడాలంటూ పలు బోధనలు చేశారు నేడు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా

సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ ప్రస్థానం కర్ణాటక రాష్ట్రం శివ మొగ్గ జిల్లాలోని గడ్డ మంగళూరు గ్రామానికి చెందిన రామావత్ భీమా నాయక్ ధర్మినీ దంపతులు మొదటి బిడ్డగా సంత సేవాలాల్ మహారాజ్ 179 ఫిబ్రవరి 15వ అనంతపురం జిల్లా గుత్తి బళ్లారిలోని గుత్తి రాంజీ నాయక్ తండాలో జన్మించాడు సేవాలాల్ చిన్నతనం నుంచి భక్తి భావాలు కలిగిన మహనీయుడు గిరిజనులను ఏకం చేసేందుకు జాతి సన్మార్గంలో పయనించేలా సేవాలాల్ మహారాజ్ దేశమంతా తిరిగి ఆధ్యాత్మిక ప్రచారం నిర్వహించారు నమ్మి హైదరాబాద్ శివారులోని కొంత ప్రాంతాన్ని ఇచ్చాడని అదే నీటి బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ అని పలువురు చెబుతున్నారు అలా బోధనలు చేస్తూ సేవాలాల్ మహారాజ్ మహారాష్ట్రలోని రాయగడ జిల్లాలో సమాధి అయ్యారు సేవాలాల్ మహారాజ్ సమాధి అయిన రాయగడ బంజారాల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ ప్రాంతాన్ని సేవాగ్రేడ్గా పిలుస్తారు ప్రస్తుతం ప్రతి తండాలో తప్పనిసరిగా సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని నిర్మించుకొని ఆ మహనీయుడు చూపిన మార్గంలో గిరిజనులు పయనిస్తున్నారు పూజలు ఉమ్మడి జిల్లాలో సుమారు 375 వరకు తండాలు ఉన్నాయి మూడు లక్షల మంది గిరిజనులు ఉన్నారు వీరంతా సేవాలాల్ మహారాజును పూజిస్తారు పండుగ రోజున జెండాలను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం భోగ్ బండార్ సిరా అన్నదానం చేస్తారు సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు తండాలో పండుగ వాతావరణం కనిపిస్తుంది సేవాలాల్ మహారాజును స్మరించుకొని మాల ధారణ చేస్తారు బంజారాలను ఐకమత్యం చేసేందుకు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు కుల పెద్దలు మాల ధారణం ప్రోత్సహిస్తున్నారు ఆలయాల వద్ద ఉంటూ దీక్షలను నియమనిష్ఠలతో కొనసాగిస్తున్నారు ఈ మాలధారణ శివరాత్రికి ప్రారంభమై శ్రీరామనవమికి పూర్తవుతుంది ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించిన ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సేవాలాల్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది మాజీ సీఎం కేసీఆర్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం ప్రారంభించారు సంత సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని గురువారం ప్రత్యేక సాధారణ సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది నేడు జరిగే 25వ జయంతి కార్యక్రమాలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 1,80,000 మంజూరు చేసింది



No comments:

Post a Comment