నిజామాబాద్ నగరంలోని రఘునాథ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆలయ శిఖరా పునః ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా హవానం ధాన్యాధివాసం పుష్పాదివాసం ఫలాదివాసం షయాదివాసం తీర్థ ప్రసాదం కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ముక్కా దేవేందర్ కుప్త ఆలయ పూజారి సందీప్తి వారి కమిటీ సభ్యులు తాటి వీరేశం తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment