Friday, 16 February 2024

భక్తిశ్రద్ధలతో సేవాలాల్ జయంతి

 





కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం బంజారా లు సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు జరిపారు ఈ సందర్భంగా యజ్ఞం చేశారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోతిసింగ్ జిల్లా ప్రతినిధులు గణేష్ నాయక్ మోతీరామ్ శ్రీకాంత్ బలరాం నాయక్ లక్ష్మణ్ నాయక్ ప్రకాష్ నాయక్ ప్రేమ్ సింగ్ మోహన్ నాయక్ తదితరులు ఉన్నారు



No comments:

Post a Comment