Friday, 16 February 2024

నీలకంఠుని రథోత్సవం నేడు

 



అపురూప శిల్ప సంపదకు నిలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలుస్తున్నాడు నీలకంటేశ్వరుడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయం 600 ఏళ్లుగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందిస్తోంది మాఘశుద్ధ సప్తమి రథసప్తమిని పురస్కరించుకొని శుక్రవారం స్వామివారి రథయాత్ర జాతర నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మందిరం చరిత్ర శిల్పి తల్లి సమాధి రథయాత్ర విశిష్టతపై కథనం మందిరాన్ని పద్మ 14వ శతాబ్దంలో అభివృద్ధి చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు శాతవాహన రెండో పులకేసి జైన మతం స్వీకరించిన తర్వాత జనాలయంగా తీర్చిదిద్దారు కాకతీయులు తిరిగి శివాలయం గా మార్చారని అంటారు గర్భగుడిలో విష్ణువు నాభిలో నుంచి ఉద్భవించిన బ్రహ్మ ఉండడం హరిహరనాథ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఉత్తరాన కోనేరు ఆలయ ప్రాంగణంలో పార్వతి దేవి మహానందీశ్వరుడు దాసాంజనేయుడు వినాయకుడు వీరభద్రుడు సుబ్రహ్మణ్యస్వామి నాగేంద్రుడు శివ ధ్యాన మందిరం రథశాల ఆధ్యాత్మిక నిలయాలుగా విలసిల్లుతున్నాయి యాత్ర నేపథ్యం నీలకంటేశ్వరాలయానికి శిల్పి తల్లి సమాధికి సంబంధం ఉందంటారు రథోత్సవం రోజు ఆలయం నుంచి సమీపంలోని తల్లి సమాధి వరకు యాత్రకు కొనసాగి మళ్లీ తిరిగి వస్తుంది. మాఘశుద్ధ సప్తమి రోజున శిల్పి ఆలయ శిఖర ప్రతిష్టాపన చేపట్టారని భోజన వేళకు శిల్పి మాతృమూర్తి ఆహారం తీసుకువచ్చేది. భోజనం అనంతరం వెనక్కి చూడకుండా వెళ్లాలని తల్లికి చెప్పాడు ఆసక్తితో పనిచేస్తున్న కుమారుడిని వేణి తిరిగి ఆ తల్లి చూడగా చనిపోయింది వెంటనే శిల్పి అదృశ్యమయ్యాడు తర్వాతి కాలంలో శిల్పి తన వంశీయుల కలలో కనిపించి ఏటా రథసప్తమి రోజున తల్లి సమాధి వద్దకు రథం మీద వస్తానని చెప్పాడు అందుకే ఏటా శిల్పి తల్లి సమాధి వరకు యాత్ర కొనసాగించి అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రథమ ఆలయానికి విను తిరుగుతుంది తర్వాత రోజు పారాయణాలు పుష్కరణలో చక్రతీ ర్థం అభిషేకాలు జరుపుతారు దాతలు సహకారంతో 50 లక్షల రూపాయలతో నూతన రథాన్ని రూపొందించారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు రథయాత్ర ప్రారంభం అవతుందని తెలిపారు . మూడు రోజులపాటు జాతర కొనసాగుతుంది






No comments:

Post a Comment