ఎల్లారెడ్డి లో బగళాముఖీ అమ్మవారి జన్మ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని అష్టమిని పురస్కరించుకొని ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో జ్యోతిష పండితులు క్రాంతి బిజెపి నాయకులు మరియు రేవంత్ విట్టల్ సతీష్ వెంకన్న తదితరులు ఉన్నారు
No comments:
Post a Comment