Friday, 2 February 2024

సామూహిక మండల పడి పూజ

 బాన్సువాడ పట్టణంలో సరస్వతీసాముల సామూహిక మహా మండల పడిపూజ కార్యక్రమం జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో శుక్రవారం ఘనంగా జరిగింది ఉదయం నుంచి ప్రత్యేక పూజలు హోమాలు కుంకుమార్చనలు చేపట్టారు భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు



No comments:

Post a Comment