శ్రీ భగవాన్ సత్యానంద గీతాశ్రమంలో నీటినుండి జరిగే వజ్రోత్సవాల సందర్భంగా గురువారం బాల్కొండ హనుమాన్ మందిర్ నుంచి కిసాన్ నగర్ వరకు శోభాయాత్ర నిర్వహించినారు ఆశ్రమ సహాయ కార్యదర్శి ఆడెపు జయరాం ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు శ్రీ గోవర్ధన్ ఆనంద స్వాములవారు మాతా పరమేశ్వరీనంద స్వాముల వారు శారదా మాతాజీ గారు పాల్గొన్నారు శ్రీహరి తీర్థ స్వాముల వారు శ్రీ భారతీనంద స్వాముల వారు శ్రీ విరదానంద స్వాముల వారు శ్రీ గోవర్ధనానంద స్వాముల వారు మాతా పరమేశ్వరం గారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్వామీజీలు శోభాయాత్రలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున మంగళహారతులతో స్వాగతం పలికారు
No comments:
Post a Comment