ప్రతి ఇంటికి అయోధ్య శ్రీరాముని ప్రసాదం అందజేయడం జరుగుతుందని డాక్టర్ పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పైడ్ ఎల్లారెడ్డి చెప్పారు గురువారం భిక్కనూర్ బిబిపేట దోమకొండ మండలాలకు అయోధ్య శ్రీరాముని ప్రసాదం అందజేశారు అనంతరం మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో 8 టన్నుల అయోధ్య శ్రీరాములు ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఇట్టి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు శ్రీరాముని సేవకు ప్రతి ఒక్కరు అంకితం కావాలని ఉద్దేశంతో తాను స్వయానా అయోధ్య శ్రీరాములు ప్రసాదం తయారు చేయించడం జరిగిందన్నారు భక్తి భావంతో పార్లమెంటు నియోజకవర్గం లోని మూడు లక్షల కుటుంబాలకు ఇట్టి ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో శ్రీ రామా తీర్థ ట్రస్ట్ ప్రతినిధులు నాగార్జున రెడ్డి డాక్టర్ సంతోష్ గౌడ్ పాల్గొన్నారు
No comments:
Post a Comment