Sunday, 18 February 2024

అయోధ్య యాత్రికుడికి సన్మానం

 బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన దొంతుల సాయికుమార్ అనే యువకుడు అయోధ్యకు సైకిల్ పై 18 రోజుల్లో వెళ్ళాడని హిందూ వాహిని జిల్లా ప్రచార ప్రముఖు సునీల్ రావు తెలిపారు యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన అతనిని హిందూ వాహిని ఆధ్వర్యంలో శనివారం సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మహేందర్ నవీన్ సాయి ప్రసాద్ వంశీ అఖిల్ నాందేవ్ సాయికుమార్ రాజు పాల్గొన్నారు




No comments:

Post a Comment