ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్దుల గుట్టపై శివరాత్రి వేడుకలు నిర్వహించడానికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీలో భారత్ గ్యాస్ సుమన్ బీసీ గంగారెడ్డి కూడికల మల్లయ్య గంగాదేవి రైస్ మిల్ సూరజ్ కొంతమంది మంజుల మురళి ప్రశాంత్ గౌడ్ జిమ్మీ సంధ్యా రవి హజారి సతీష్ శ్రీనివాస్ చందేశి అలిశెట్టి నరేష్ పొద్దుటూరి చరణ్ రెడ్డి బట్టు శంకర్లను కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబాగౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల రవి చిట్టి రెడ్డి చిలుక రాజు భూపేందర్ శ్యామ్ ప్రసాద్ యోగి భూమేష్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment