బోధన్ పట్టణంలోని ఏక
చక్రేశ్వర శివాలయంలో వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో మన్మధ స్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో వీరశైవ జంగమ లింగాయత్ మహిళలు భజన మండలి బృందం తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment