ఎల్లారెడ్డి పురపాలక పరిధి గండి మాసానిపేట్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి బోనాల మహోత్సవం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలు తెచ్చి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు ఉదయం నుంచి ఆలయంలో అభిషేకాలు గణపతి పూజ హోమం కళ్యాణ మహోత్సవం నిర్వహించారు
No comments:
Post a Comment