అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రాముడు దర్శనానికి కామారెడ్డి నుంచి భక్తులు బయలుదేరారు ప్రత్యేక రైలు బుధవారం భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు జహీరాబాద్ పార్లమెంటరీ పరిధిలో కామారెడ్డి స్టేషన్ నుంచి 1345 మంది భక్తులు అయోధ్యకు బయలుదేరారన్నారు ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ వెంకటరమణారెడ్డి భక్తులకు వసూలు కల్పించారన్నారు కార్యక్రమంలో భాజపా నాయకులు ఆలీ భాస్కర్ పైడి ఎలా రెడ్డి జైపాల్ రెడ్డి రంజిత్ మోహన్ మర్రి రామిరెడ్డి తేలు శ్రీను బాపురెడ్డి రాము భరత్ సురేష్ నరేందర్ రెడ్డి నరేందర్ తదితరులు ఉన్నారు
No comments:
Post a Comment