Thursday, 22 February 2024

కమ్మర్పల్లి శ్రీగిరిగుట్టపై మహా యజ్ఞం

 కమ్మర్పల్లి మండల కేంద్రం శివారులోని శ్రీగిరిగుట్టపై సతీసమేతంగా కొలువుదీరిన కాలజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం మహా యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో శనివారం జరగనున్న జాతర ఉత్సవాలు నిర్వహణ నిమిత్తం ఆలయ అర్చకులు నూనె అనిల్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు దంపతులు పాల్గొన్నారు

గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అంగిరేకుల మల్లేష్ యాదవ్ ఉపాధ్యక్షుడు గండికోట సాయిరాం కార్యదర్శి కోశాధికారి కుమ్మరి భూమేశ్వర్ పాలకవర్గ సభ్యులు మైలారం మధుకర్ రాజేష్ శివ నాగరాజు రాజు కొత్తపల్లి చందు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు జాతర సందర్భంగా ఆలయం వద్ద ప్రతిరోజు భజన కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్వాహకులు

No comments:

Post a Comment