నిజామాబాద్ నగరంలోని శ్రీకృష్ణ గీతా భవన్ వేడుకలలో భాగంగా హోమం ఘనంగా నిర్వహించారు కమిటీ అధ్యక్షులు శని శెట్టి కిషన్ గుప్తా ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ముందుగా భగవద్గీత పారాయణం ఉపనిషత్తు పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం 9 హోమ గుండాలతో నవగ్రహ శాంతి హోమం భగవద్గీత చండీ హోమం మృత్యుంజయ హోమం నిర్వహించారు తిరుపతి లలితా పీఠం స్వరూపానందగిరి ప్రవచనాలు నిర్వహించారు శశికాంత్ జోషి కృష్ణానంద స్వాముల వారు ప్రవచనాలు వినిపించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోటగిరి కిషన్ గుప్తా కోశాధికారి నూకల లక్ష్మీనారాయణ గుప్తా ఉపాధ్యక్షులు కోవూరు గుండయ్య పాల్గొన్నారు
No comments:
Post a Comment