Thursday, 22 February 2024

ఘనంగా వేణుగోపాల స్వామి జాతర

 మాక్లోర్ మండలంలోని ముల్లంగి బొంకన్పల్లి రెండు గ్రామాల ఆధ్వర్యంలో వేణుగోపాలస్వామి జాతర ఘనంగా నిర్వహించారు ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు పూజలు నిర్వహించే స్వామివారి ఊరేగింపు జరిపారు అనంతరం యజ్ఞం నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వీరేందర్రావు వైస్ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment