వైభవంగా రథసప్తమి వేడుకలు యాదాద్రిలో..
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో రథసప్తమి సందర్భంగా శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు స్థంబోద్భవుడైన నారసింహుడు శ్రీ లక్ష్మీ సమేత సూర్యప్రభ వాహనంపై ఆలయ తిరువీధులు మంగళ వాయిద్యాలు భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఊరేగారు తూర్పు రాజగోపురం వద్ద రథసప్తమి అలంకార సేవా విశిష్టతను ఆలయ ప్రధాన పూజారులు వివరించారు వేడుకల్లో ఆలయ ఇవ్వు రామకృష్ణారావు ధర్మకర్త నరసింహమూర్తి డిప్యూటీ ఈవో భాస్కర శర్మ భక్తులు పాల్గొన్నారు
No comments:
Post a Comment