Saturday, 17 February 2024

కొనసాగుతున్న మేడారం జాతర

 చర్లపల్లి నుంచి ప్రారంభం కానున్న రైళ్లు ఇవే




మేడారం మహా జాతరకు కేంద్ర ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది ఈ మేరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు శుక్రవారం జాతరకు తెలంగాణ కుంభమేళాకు కిషన్ రెడ్డి నిధులు కేటాయిస్తూ ప్రకటన చేశారు ఈ నిధులను మహా జాతరలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు మరోవైపు మేడారం జాతర కోసం జాతర మొదలయ్యే 21 నుంచి ప్రత్యేక రైలు నడపండినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది

ఎక్కడి నుంచి ఏ టైం లో మేడారం మహా జాతర ప్రత్యేక రైలు సికింద్రాబాద్లో ప్రతిరోజు ఉదయం 952 బయలుదేరి కాజీపేటకు మధ్యాహ్నం 12 నిమిషాలకు వరంగల్ కు ఒంటిగంటకు చేరుకుంటుంది తిరిగి అదే మధ్యాహ్నం ఒంటిగంట యాభై ఐదు నిమిషాలకు వరంగల్ లో బయలుదేరి సాయంత్రం 6:20 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది ఈ ప్రత్యేక మేడారం రైలు మౌలాలి చర్లపల్లి ఘట్కేసర్ బీబీనగర్ భువనగిరి యాదగిరి రంగపల్లి ఆలేరు పెంబర్తి జనగామ రఘునాథపల్లి స్టేషన్ ఘన్పూర్ కాజీపేటలో ఆగుతుంది ఈనెల 21 నుంచి 25 వరకు ఈ రైలు నడుస్తుంది నిజామాబాద్ నుంచి మేడారం ప్రత్యేక రైలు ఈనెల 21 నుంచి 24 వరకు సికింద్రాబాద్ మీదుగా కాజీపేట వరంగల్ వరకు నడుస్తుంది ఈ రైలు ప్రతిరోజు ఉదయం 75 నిమిషాలకు నిజామాబాద్ లో బయలుదేరి సికింద్రాబాద్కు 11 గంటలకు కాజీపేటకు మధ్యాహ్నం ఒంటిగంట పదిహేను నిమిషాలకు వరంగల్ కు ఒంటిగంట 45 నిమిషాలకు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్ లో బయలుదేరి సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్కు రాత్రి 10:00 30 నిమిషాలకు నిజామాబాద్కు చేరుకుంటుంది నిజామాబాద్ నుంచి వరంగల్ కు నటి చేయి ప్రత్యేక రైలు కామారెడ్డి అక్కన్నపేట మిర్జాపల్లి వాదిరామ్ మనోహరాబాద్ మేడ్చల్ బొల్లారం మల్కాజిగిరి సికింద్రాబాద్ చర్లపల్లి ఘట్కేసర్ బీబీనగర్ భువనగిరి వంగపల్లి ఆలేరు జనగామ రఘునాథపల్లి స్టేషన్ ఘన్పూర్ కాజీపేట స్టేషన్లో ఆగుతుంది కాజీపేట వరంగల్ స్టేషన్ ల నుంచి మేడారం వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది

ప్రత్యేక బస్సులు రేపటి నుంచి మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది ఈనెల 21 24 తేదీల మధ్య జరిగే జాతర కోసం మేడారానికి శనివారం నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 6000 బస్సుల ద్వారా 35 లక్షల మంది భక్తులను తల్లుల చెంతకు చేర్చాలని ఆర్టీసీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు ఒక వరంగల్ ప్రాంతం నుంచే సుమారు 2500 బస్సులు నడపనుండగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ రంగారెడ్డి నల్లగొండ ఖమ్మం జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా బస్సుల నడిపేందుకు అధికారులు చేస్తున్నారు హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవా చారి మైదానం నుంచి ఆదివారం ప్రత్యేక బస్సులు నడపనున్నారు ఇక మేడారంలో 55 ఎకరాల్లో తాత్కాలికంగా ఆర్టీసీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశార మరో ఐదు రోజుల్లో మేడారం మహా జాతరకు తెరలేవనుంది ఆలోపే అక్కడ జాతర వాతావరణం కళ్ళకు కడుతుంది పుట్ట పగిలి చీమలు వచ్చినట్లు జంపన్న వాగు వనదేవతల గద్దెల వద్ద విశేష సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు. వాగులో పుణ్యస్నానం చేసి సమ్మక్క సారలమ్మ కుమ్మక్క చెల్లించుకునేందుకు గద్దెల వైపుకు వదులుతున్నారు భక్తులు తాత్కాలిక గుడారాలు చిరు వ్యాపారుల అంగళ్ళ మధ్య శివశక్తుల పూనకాలు భాజ భజంత్రీలు డోలు సన్నాయి మేళాల హోరుతో మేడారం పరిసరాలు మారమవుతున్నాయి


హెలిక్యాప్టర్ లోను వెళ్ళొచ్చు
మేడారం జాతరలో భక్తులు హెలికాప్టర్పై విహరించే అవకాశాన్ని తంబి ఏవియేషన్ అందుబాటులోకి తెచ్చింది ఈనెల 21 నుంచి 24 వరకు ఈ హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి అనుమకొండ నుంచి మేడారం వెలిపాడ్ వరకు వెళ్లి వనదేవతలను దర్శించుకుని తిరిగి వచ్చేందుకు మొత్తం ఆరుగురికి 28,99 రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించారు హైదరాబాద్ లేదా ములుగు నుంచి మేడారం జాతరకు వెళ్లి వచ్చేందుకు ఆరుగురికి ఐదు లక్షల 75 వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తంబి ఏవియేషన్ సంస్థ తెలిపింది టికెట్లు అమ్మకాలు రైడ్ సమయాల పూర్తి వివరాల కోసం ఏడు నాలుగు 8 3 4 3 2 7 5 2, 9400399 999 నెంబర్లను సంప్రదించాలని సంస్థ ప్రతినిధి అభిషేక్ తెలిపారు. అలాగే మేడారం జాతరను గగనతల నుంచి తిలకించేందుకు వీలుగా హెలికాప్టర్ జాయ్ రాయుడు ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఎందుకు ఒక్కరికి ₹4800 వసూలు చేస్తారు



No comments:

Post a Comment