శ్రీ రేణుక ఎల్లమ్మ 15వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం మామిడిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది. ఐదు రోజులపాటు కన్నుల పండుగ జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మ వేడుకలు మామిడిపల్లి పరిసర ప్రాంత ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం పొందాలని గౌడ సంఘ ప్రతినిధి విడుదల రవి గౌడ్ అన్నారు ఈ వేడుకల్లో విడుదల మహేందర్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ సాగర్ గౌడ్ మాణిక్యం గౌడ్ నరేష్ గౌడ్ వెంకటేష్ గౌడ్, దామోదర్ గౌడ్ సురేందర్ గౌడ్, శ్యామ్ గౌడ్ సందీప్ గౌడ్ యాదగిరి గౌడ్ చిట్టి గౌడ్ నరేందర్ గౌడ్ తూర్పు మహేందర్ గౌడ్ శ్రీరాములు గౌడ్ మామిడిపల్లి గౌడ సంఘం గౌడ యువకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment