Saturday, 17 February 2024

శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు

 




బీర్కూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శుక్రవారం రథసప్తమి వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు వేలాదిమంది భక్తులు వేడుకల్లో పాల్గొని ఎందుకు తరలివచ్చారు భక్తులు మొదట స్వామి వారిని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రథసప్తమి సందర్భంగా ఆలయ సన్నిధిలో సూర్యప్రభ వాహనంపై శ్రీవారు ఆసీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కోలాట బృందం వారు ఆడిన కోలాటాలు చేసిన నృత్యాలు భక్తులను అలరించాయి ఒరిస్సా రాష్ట్రం బరగడ గ్రామానికి చెందిన దాసరి శ్యామ్ విజయ శ్యామల దంపతులు అన్నదాన నిర్వహణ కోసం 25 వేల రూపాయలు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నరసరాజు బుగ్గవల్లి అప్పారావు రాంబాబు కరణకంటి వీరయ్య దీకొండ మురళి భక్తులు తదితరులు పాల్గొన్నార



No comments:

Post a Comment