రామారెడ్డి మండలం పోసానిపేట్ రాజరాజేశ్వరాలయంలో శుక్రవారం అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ గర్భగుడిలో శివుడి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పోచయ్య దేవాలయ పూజారి మురళి ప్రవీణ్ రాజేందర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment