Sunday, 18 February 2024

మేడారం జాతరకు 270 బస్సులు

 నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని అన్ని డిపోల నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 270 బస్సులు నాకు పంపించినట్లు ఆర్టిసి ఆర్ఎం జానీరెడ్డి తెలిపారు ఈ నెల 19 నుంచి 25 వరకు జాతర ఉండటంతో బస్సుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఈ విషయంలో ప్రయాణికులు సహకరించాలని కోరారు జాతరకు అన్ని డిపోల నుంచి బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు



No comments:

Post a Comment