Saturday, 17 February 2024

జెండా బాలాజీ ఆలయంలో స్వామి వారి రథోత్సవం

 నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ దేవస్థానం నందు రథసప్తమి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవ కార్యక్రమం రాత్రి నిర్వహించడం జరిగింది అని ఆలయ కార్య నిర్వహణ అధికారి వేణు తెలిపారు కోలాటం భజన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో చైర్మన్ జలగం గోపాల్ శివరాత్రి ఆంజనేయులు నాగరాజు ధర్మకర్తల మండల సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment