18, ఫిబ్రవరి 2024, ఆదివారం

మే నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోట రేపు విడుదల

 



తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 19న ఉదయం 10 గంటలకు తిథి ఆన్లైన్లో విడుదల చేయనుంది సేవా టికెట్ల డిప్ కోసం ఈనెల 21న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు అదేరోజు లక్కీ డిప్ పొందిన టికెట్లు పొందిన భక్తులు మధ్యాహ్నం 12 గంటలకు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది ఈనెల 22న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లు మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ జారీ చేస్తారు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం గదులకోట మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోట విడుదల చేస్తారు 24న ఉదయం 10 గంటలకు మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్ల కోట మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదిలో బుకింగ్ విడుదల చేస్తారు మే 27న ఉదయం 11 కు తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోట మధ్యాహ్నం 12 కు నవనీత సేవా కోట మధ్యాహ్నం రెండు గంటలకు పరకామణి సేవా కోట విడుదల చేస్తారు సేవా టికెట్లు వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని టిటిడి కోరింది

Ttdevasthanams.ap.gov.in


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి