16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

వీరన్న కుచ్చ వీరభద్ర ఆలయంలో అగ్నిగుండాలు

 వసంత పంచమిని పురస్కరించుకుని బుధవారం ఎల్లారెడ్డి లోని వీరన్న వీరభద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు గురువారం తెల్లవారుజామున అగ్ని గుండాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది పూజారి జంగం సిద్ధిరాములు దండకాలు చేశారు




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి