గాంధారి మండల కేంద్రంలోని శ్రీరాముని ఆలయంలో ప్రసాద వితరణను పైడి ఎల్లారెడ్డి గ్రామస్తులకు అందించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాన్ని ప్రతి ఇంటికి పంపిణీ చేయాలని సూచించారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవ్ డిసిసిబి జిల్లా డైరెక్టర్ సాయికుమార్ ఎంపీటీసీలు పత్తి శీను తూర్పు రాజు దర్శన్ గుప్తా గంగయ్య మహేష్ పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి