జక్రాంపల్లి మండలంలోని తొర్లుగొండ గ్రామంలో శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్సవాలను భక్తులు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు అనంతరం స్వామివారి పల్లకిని భక్తులు కొండపై చుట్టూ ప్రదక్షిణ చేశారు ఆలయంలో భక్తులు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు ఆలయం వద్ద భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు నూతనంగా నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భక్తులు గ్రామస్తులు విరాళాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విడిసి సభ్యులు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నార
No comments:
Post a Comment