Thursday, 22 February 2024

ఘనంగా శ్రీ కోదండ రామాలయ వార్షికోత్సవం

 బీర్కూర్ కోదండ రామాలయంలో వార్షికోత్సవంలో ఘనంగా నిర్వహించారు బీర్కూరు మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా శేషు పంతులు ఆధ్వర్యంలో విశిష్ట మంత్ర ఉచ్చారణలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా బీర్కూరు గ్రామానికి చెందిన గుడికొండ లింగం కర్ణకంటి ప్రవీణ్ సెట్ మల్లెలహరి దంపతులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు అయిన గణపతి గౌరీ పూజ స్వస్తి పుణ్యా వచనం నవగ్రహ పూజ మండపారాధన ముఖ్యదేవత పూజ అభిషేకం అలంకరణ హోమము పూర్ణాహుతి స్వామికి తీర్థప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ కోదండరాముల వారి ఆశీస్సులు పొందడానికి భక్తులు వచ్చారు అనంతరం ఆలయానికి చేసినటువంటి భక్తులకు అలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆవారి లింగ గ ంగారం ఎంపీపీ రఘు కందకుర్తి సంతోష్ సెట్ మేకల విఠల్ కర్ణకంటి ప్రవీణ్ దుంపల రాజు ఆలయ ప్రధాన అర్చకులు శేషు పంతులు ప్రసాద్ పంతులు తదితరులు పాల్గొన్నారు




No comments:

Post a Comment