9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

15 నుండి విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు

 విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు ఈనెల 15 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి ప్రతి ఏటా నిర్వహించే ఈ వార్షికోత్సవాలు ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి పర్యవేక్షణలో జరిగి వార్షికోత్సవాలకు సంబంధించి ఇప్పటికే పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో భక్త బృందం విశేష ఏర్పాటు చేస్తోంది పీఠం వర్గాలు వార్షికోత్సవాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ వార్షికోత్సవాల్లో భాగంగా ఐదు రోజులపాటు మహా రుద్ర సహిత రాజశ్యామల యాగం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వీటితోపాటు ఆయా ఐదు రోజుల్లో లక్ష్మీ గణపతి హోమం త్రిచి సహిత అరుణ పారాయణ విశేష సూర్యారాధన మన్యుసూక్త హోమం సుబ్రహ్మణ ్య యాగం  జరిపిస్తారు ఈ మేరకు ఉ తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఏపీ తెలంగాణ గవర్నర్లతో పాటు ఆరు రాష్ట్రాల గవర్నర్లను ఆహ్వానించా


రు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి