12, ఫిబ్రవరి 2024, సోమవారం

ప్రతి ఒక్కరూ యోగ చేయాలి

 ప్రస్తుతం మానసిక ఒత్తిడి సమస్యలు లేని జీవితం లేదని దయనందన జీవితంలో ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట పాటు యోగా చేయాలని హరిద్వార్ నుంచి విచ్చేసిన బాబా రాందేవ్ శిష్యుడు యజ్ఞదేవ్ సూచించారు యోగా చేయడం వల్ల శరీరానికి నూతన ఉత్సాహం కలుగుతుందని ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని అన్నారు దయానంద సరస్వతి జయంతి ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు విద్యార్థులకు యజ్ఞం యోగా చేయడంతో కలిగే లాభాలను వివరించారు యజ్ఞం చేయడంతో యజ్ఞం గుండం ద్వారా వచ్చే పొగ వాతావరణం లో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి స్వచ్ఛతకు దారితీస్తాయని అన్నారు దీంతో అతివృష్టి అనావృష్టి ఏర్పడదని ఇల్లు పరిసరాలు బాగుపడతాయని అన్నారు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి