15, ఫిబ్రవరి 2024, గురువారం

రామేశ్వరాలయంలో ఆర్డీవో పూజలు

నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ లోని త్రిలింగ రామేశ్వరాలయంలో బుధవారం ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిషేకాలు చేశారు ఆలయ కమిటీ చైర్మన్ దత్తు అన్నారు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి