7, ఫిబ్రవరి 2024, బుధవారం

పండరీపూర్ కు పాదయాత్ర

 పిట్లం మండలం కుర్తి తదితర గ్రామాల నుంచి వార్కారీలు మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రమైన పండరిపూర్ కు మంగళవారం కాలినడకన బయలుదేరారు నిజాంసాగర్ మండలం మల్లూరు కు చెందిన విఠల్ మహారాజా ఆధ్వర్యంలో పాదయాత్రగా వెళ్లారు చిన్న కొడంగల్ రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి