5, ఫిబ్రవరి 2024, సోమవారం

ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం

 నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద లో ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు దీనితోపాటు 108 మంది బ్రాహ్మణ దంపతుల చేత సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిపారు వేద బ్రాహ్మణుడు దిగంబర శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు అన్నదానం చేశారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి