8, ఫిబ్రవరి 2024, గురువారం

ఋగ్వేదం పై ఆన్లైన్ సదస్సు నేడు

 నిజామాబాద్ లోని నాగారం ఓం గురుకులం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆన్లైన్లో ఋగ్వేదం జ్ఞాన కళ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు నారాయణ పరబ్రహ్మ జిజ్ఞాసు ఒక ప్రకటనలో తెలిపారు గంటపాటు కొనసాగే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఎనిమిది ఒకటి రెండు ఒకటి నాలుగు తొమ్మిది ఐదు మూడు ఆరు ఏడు నెంబర్లు సంప్రదించాలని సూచించారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి