ఎల్లారెడ్డి పట్టణంలోని కోదండ రామాలయంలో మంగళవారం అయోధ్య రామ భక్తుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు జనవరి 22వ తేదీన గ్రామాల్లో అయోధ్య శ్రీరాముని పట్టాభిషేక కార్యక్రమాలను నిర్వహించిన నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సమ్మేళనాన్ని చేపట్టారు అక్షింతల పంపిణీ పట్టాభిషేక కార్యక్రమాలను విజయవంతం చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వీహెచ్పీ ప్రాంత సంఘటన మంత్రి ముడుపు వ్యాధి రెడ్డి ఎల్లారెడ్డి ప్రఖండ అధ్యక్షుడు హౌసుల నవీన్ విభాగ్ కార్యదర్శి కృష్ణ ఎల్లారెడ్డి ఖండ కార్యవాహ మంచిర్యాల శ్రీకాంత్ నాయకులు ఆదిమూలం సతీష్ కుమార్ కుశల కంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి