14, ఫిబ్రవరి 2024, బుధవారం

ఎల్లమ్మ దేవాలయాలలో పూజలు

 


కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రేణుకా మాత ఎల్లమ్మ ఆలయ 27వ వార్షికోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించారు గౌడ కులస్తులు ప్రతి ఇంటి నుంచి బోనం ఎత్తుకొని పురవీధుల గుండా ఊరేగింపుగా వచ్చి సిరిసిల్ల రోడ్లోని ఆలయంలో అమ్మవారికి సమర్పించారు అభిషేక పూజలు చేశారు

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రామేశ్వర పల్లి లో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఎల్లమ్మకు బోనాల ఊరేగింపు నిర్వహించారు కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు నారా గౌడ్ రామా గౌడ్ రమేష్ గౌడ్ మోతె శ్రీనివాస్ గౌడ తదితరులు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి