14, ఫిబ్రవరి 2024, బుధవారం

కాలభైరవ స్వామి ఆలయంలో సింధూర పూజలు

 రామారెడ్డి మండలంలోని ఇస్సన్నపల్లి రామారెడ్డి గ్రామాల మధ్య వెలసిన కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళవారం స్వామి పర్వదినం కావడంతో పురోహితులు శ్రీనివాస్ శర్మ మంత్రోచ్ఛారణల మధ్య భైరవునికి పాలాభిషేకం సింధూర పూజలు అర్చనలు హారతి వంటి పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం స్వామి వారి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ ఇవ్వు ప్రభు రామచంద్రన్ గుప్తా జూనియర్ అసిస్టెంట్ సురేందర్ గుప్తా మాజీ ధర్మకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి