జక్రాన్ పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సోమవారం ఆలయంలో భక్తులు యజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు యజ్ఞం బుధవారం స్వామివారి కల్యాణం సాయంత్రం రథోత్సవం జరగనుందని ఆలయ కమిటీ బీడీసీ సభ్యులు తెలిపారు భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి