13, ఫిబ్రవరి 2024, మంగళవారం

వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో రక్షపుష్పార్చన

 ఆర్యవైశ్యుల ఆరోగ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో సోమవారం ఆలయ నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కమ్మర్పల్లి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు శ్రీగిరి క్షేత్రం జంబి హనుమాన్ ఆలయం పక్కనే నూతనంగా నిర్మించిన వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో సోమవారం వామనాశ్రమస్ మహా స్వామీజీ లక్ష పుష్పార్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యుడు ఆ మెడ డిష్ నరేందర్ దొంతుల రమణయ్య జొన్నల భూషణ్ జొన్నల పూర్ణ ప్రసాద్ చిటికేసి రఘు ఆమెటి శంకర్ నీలి వేణుగోపాల్ సంఘ సభ్యులతో పాటు మహిళలు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి