రాజంపేట మండలంలోని ఆరేపల్లిలో శ్రీ కైలాస కోటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం లక్ష పువ్వుల అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ కైలాస కోటేశ్వర స్వామి ఆలయంలో నెలలోని అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం రోజున ఆలయంలో ,లక్ష పువ్వుల అర్చనతోపాటు అన్నదానం చేశామని అన్నారు ఇందులో భాగంగా శివునికి రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో..ఆలయ కమిటీ సభ్యులు బల్ల గణపతి తీర్కా చిన్న సిద్దయ్య దొడ్ల బాలయ్య అంకం సిద్దయ్య తోపాటు బాక్తులు సుధాకర్ రాజు గడ్డమీది రాజు ఆలయ ప్రధాన పూజారి జంగం వంశీ ప్రసాద్ భక్తులు తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి