13, ఫిబ్రవరి 2024, మంగళవారం

అయోధ్యకు బయలుదేరిన ప్రత్యేక రైలు

 అయోధ్యకు బయలుదేరిన ప్రత్యేక రైలు నిజామాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలు ఎంపీ ధర్మపురి అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు ఈ రైలులో పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుంచి 144 మంది భక్తులు అయోధ్యకు వెళ్లారు భక్తులకు ధన్ పాల లక్ష్మీబాయి పెట్టాల గుప్తా ట్రస్టు ఆధ్వర్యంలో భోజనం వాటర్ బాటిళ్లు అందజేశారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి