12, ఫిబ్రవరి 2024, సోమవారం

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

 బోధన్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్యవైశ్యుల ఇలవేల్పు అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గంజి వెంకటేశం ప్రధాన కార్యదర్శి కంటాల రమేష్ కోశాధికారి పబ మురళి సహాయక కార్యదర్శి బిల్ కంటి అనిల్ కొత్త రాజేశ్వర్ ఆశక్తి రమేష్ పార్సి శ్రీధర్ మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి