ఖురాన్ విశిష్టతపై ఈనెల 16న శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి కామారెడ్డి ఎం ఆర్ కాలనీ నూర్ మసీదులో ఆధ్వర్యంలో భారీ జల్సా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ముస్లిం ప్రతినిధులు షారుక్ అజ్మత్ మౌలానాలు బుధవారం నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు మెదక్ నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ జిల్లాలోని మౌలానాలు హాజరవుతారని వివరించారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి