సిరికొండ మండలంలోని తూంపల్లి అటవీ ప్రాంతంలో వెలసిన ఎదుర్కొండా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఎంపీ అరవిందును ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానించారు ఈ మేరకు మంగళవారం ఆయనతోపాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాల నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి