కోటగిరి మండల కేంద్రంలోని మీర్జాపూర్ లోని శ్రీరాముని ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలను సోమవారం ఆలయ కమిటీ అధ్యక్షులు కల్లూరు కిషోర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బర్ల మధు దంపతులు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి